حَدَّثَنَا قُتَيْبَةُ بْنُ سَعِيدٍ حَدَّثَنَا مُحَمَّدُ بْنُ مُوسَی عَنْ يَعْقُوبَ بْنِ سَلَمَةَ عَنْ أَبِيہِ عَنْ أَبِي ہُرَيْرَةَ قَالَ قَالَ رَسُولُ اللہِ ﷺ لَا صَلَاةَ لِمَنْ لَا وُضُوءَ لَہُ وَلَا وُضُوءَ لِمَنْ لَمْ يَذْكُرْ اسْمَ اللہِ تَعَالَی عَلَيْہِ
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:అల్లాహ్ ప్రవక్త ﷺ ఇలా అన్నారు:“వుజూ లేనివారి నమాజు చెల్లదు. అలాగే వుజూ ప్రారంభంలో అల్లాహ్ పేరును స్మరించని (అంటే ‘బిస్మిల్లాహ్’ అని పలకని) వ్యక్తి వుజూ కూడా చెల్లదు. (సునన్ అబూ దావూద్ — హదీస్ నం. 101)
హదీస్ స్థాయి: షేఖ్ అల్-అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్‌గా పేర్కొన్నారు..
తర్జుమా: ముహమ్మద్ అబ్దుల్ బాఖీ ఫారూఖీ
13-05- 1448 hijri

