بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
అల్హమ్దులిల్లాహ్! అల్లాహ్ అనుగ్రహంతో మక్తబా ఫారూఖియ్యా — ఏలూరు నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించాము.
ఖుర్ఆన్, హదీథ్ వివరణలు, ఇస్లామీయ వ్యాసాలు, తెలుగు అనువాదాలు, పిల్లలకు ఉపయోగపడే విద్యా విషయాలు, మా ప్రచురణలను ఈ వెబ్సైట్ ద్వారా అందించనున్నాము.
ఇస్లామీయ జ్ఞానాన్ని తెలుగు పాఠకులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం మా ప్రయత్నం.
🌐 https://maktabahfarooqiyyah.com/
మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, జ్ఞానాన్ని అభ్యసించాలనుకునే వారికి ఈ లింక్‌ను పంచుకోండి.
అల్లాహ్ ఈ ప్రయత్నాన్ని స్వీకరించి, మాకూ మీకూ ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
మక్తబా ఫారూఖియ్యా — ఏలూరు

