తౌహీద్ మూడు విభాగాలు — షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ సాలిహ్ అల్-ఉథైమీన్

ينقسم التوحيد إلى ثلاثة أقسام:
١- توحيد الربوبية.
٢- توحيد الألوهية.
٣- توحيد الأسماء والصفات.

షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ సాలిహ్ అల్-ఉథైమీన్ رحمه الله ఇలా తెలిపారు:

“తౌహీద్ మూడు విభాగాలుగా విభజించబడుతుంది:

  1. తౌహీదుర్-రుబూబియ్యహ్
  2. తౌహీదుల్-ఉలూహియ్యహ్
  3. తౌహీదుల్-అస్మా వస్-సిఫాత్.”

📚 మూలం:
القول المفيد على كتاب التوحيد، ج 1، ص 9
الشيخ محمد بن صالح العثيمين رحمه الله

తెలుగు తర్జుమా: Mohammed Abdul Baqi Farooqi
Maktabah Farooqiyyah, ELURU
05 October 2026 | 22 Rabiʿ al-Akhir 1448

తౌహీద్ మూడు విభాగాలు — షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ అరబిక్ వాక్యం, తెలుగు అనువాదం