ينقسم التوحيد إلى ثلاثة أقسام:
١- توحيد الربوبية.
٢- توحيد الألوهية.
٣- توحيد الأسماء والصفات.
షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ సాలిహ్ అల్-ఉథైమీన్ رحمه الله ఇలా తెలిపారు:
“తౌహీద్ మూడు విభాగాలుగా విభజించబడుతుంది:
- తౌహీదుర్-రుబూబియ్యహ్
- తౌహీదుల్-ఉలూహియ్యహ్
- తౌహీదుల్-అస్మా వస్-సిఫాత్.”
📚 మూలం:
القول المفيد على كتاب التوحيد، ج 1، ص 9
الشيخ محمد بن صالح العثيمين رحمه الله
తెలుగు తర్జుమా: Mohammed Abdul Baqi Farooqi
Maktabah Farooqiyyah, ELURU
05 October 2026 | 22 Rabiʿ al-Akhir 1448


